ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే
VSP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వినతులను స్వీకరించారు. అత్యవసర అంశాలపై వెంటనే స్పందించి తక్షణ చర్యలకు మార్గనిర్దేశం చేశారు.