'క్యాన్సర్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి'

'క్యాన్సర్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి'

JGL: 'క్యాన్సర్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని, ఎన్ఎస్ఎస్ అధికారి రాజ్ కుమార్ పేర్కొన్నారు. కోరుట్ల మండలం సంగెంలో నిర్వహిస్తున్న కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం 7వ రోజుకు చేరుకుంది. ఎన్ఎస్ఎస్ అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే పర్యావరణ, అనారోగ్య సమస్యల గురించి వివరించారు.