VIDEO: సీఎం, MLA కేఆర్ నాగరాజుపై కేటీఆర్ విమర్శలు
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఉద్దేశించి “దొంగ పోలీస్ ఒక్కటయ్యారు” అంటూ విమర్శలు గుప్పించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని ఆరోపిస్తూ, అభివృద్ధి పనులపై చర్చ జరగాలని కేటీఆర్ అన్నారు.