నా జీతం గ్రామాభివృద్ధికే: సర్పంచ్ అభ్యర్థి

నా జీతం గ్రామాభివృద్ధికే: సర్పంచ్ అభ్యర్థి

SRPT: తిరుమలగిరి(M) వెలిశాల గ్రామ సర్పంచ్‌గా గెలిపిస్తే.. ప్రతినెలా వచ్చే జీతాన్ని గ్రామాభివృద్ధికే కేటాయిస్తానని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కుంభం మంజుల సతీష్ గౌడ్ తెలిపారు. 'గ్రామానికి బస్సు సౌకర్యం, ఉచితంగా మినరల్ వాటర్, ప్రమాదవశాత్తు మరణించిన వారి భౌతిక కాయాలను భద్రపరిచేందుకు గ్రామపంచాయతీకి ఒక ఫ్రీజర్‌ను అందిస్తాను. విద్యకు పోత్సాహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా' అని ఆమె వెల్లడించారు.