ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సాధారణ ఎన్నికల అబ్జర్వర్ ఫణీంద్ర రెడ్డితో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. రేపు రెండో విడత జరగబోయే పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిన అధికారులు చేస్తున్నారు.