గాజుల పల్లెలో వ్యక్తిపై దాడి

గాజుల పల్లెలో వ్యక్తిపై దాడి

CTR: రొంపిచర్ల మండలం గాజులపల్లిలో చంద్ర అనే వ్యక్తిపై దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముగ్గురు ఈశ్వరయ్యను తిడుతుండగ ఆయనను తిట్టడం ఏంటని ఈశ్వరయ్యకు సపోర్టుగా చంద్రయ్య వచ్చి మాట్లాడాడు. ఈక్రమంలో ఆ ముగ్గురు చంద్రయ్యపై కొడవలితో దాడి చేయడంతో తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.