బాలల చిత్రలేఖనం పోటీలు ప్రారంభించిన కమిషనర్

బాలల చిత్రలేఖనం పోటీలు ప్రారంభించిన కమిషనర్

AKP: నర్సీపట్నం పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో బాలల పోటీలను మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్రలేఖనం పోటీలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. బాలలలో దాకున్న ప్రతిభ వెలికి తీసేందుకు పోటీలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అనంతరం పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ మాట్లాడుతూ.. వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.