జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాలు ఇవేే..!

జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాలు ఇవేే..!

SRPT: స్థానిక పోరుకు పల్లెలు సిద్ధమయ్యాయి. పంచాయతీ ఎన్నికలకు  ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల నిరీక్షణకు తెరపడినట్లయింది. అయితే మూడు విడతల్లో స్థానిక ఎన్నికల పక్రియ కొనసాగనున్నది. మొదటి విడతో తుంగతుర్తి, నాగారం, నూతనకల్, తిరుమలగిరి, జాజిరెడ్డి గూడెం, మద్దిరాల, సూర్యపేట, ఆత్మకూరు(S) మండలాల్లో డిసెంబర్ 11న పంచాయతీ పోరు జరగనున్నది.