విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి

విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి

EG: మండలంలోని సిరిపల్లి గ్రామంలో రొయ్యల చెరువు వద్ద యువకుడు విద్యుత్ షాక్ కు గురై ఆదివారం మృతి చెందాడు. ఎస్సై కే మనోహర్ జోషి తెలిపిన వివరాలు. అయినవిల్లి మండలం సిరిపిలికి చెందిన వాసంశెట్టి గిరిధర్ రొయ్యలు చెరువు వద్ద ఒరిస్సాకి చెందిన బలరాం హరిజన్ పనిచేస్తున్నాడు. ఆదివారం బలరాం జనరేటర్ ఆపరేటర్ ఆపరేట్ చేస్తుండగా విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు.