ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం మనందరి బాధ్యత: కలెక్టర్ రాజర్షి షా
★ నార్నూర్‌ గ్రామంలో సివిల్స్‌కు సిద్ధమవుతున్న కావేరి సర్పంచ్‌గా నామినేషన్
★ రైతులకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేయాలి: ASF కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
★ ఉట్నూర్‌లో తాగిన మైకంలో ఉరివేసుకుని వృద్ధుడు ఆత్మహత్య