మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్: సీపీ

మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్: సీపీ

MNCL: మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నాయని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో మహిళ భద్రత, రక్షణ చర్యలు, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కమిషనరేట్ షీ టీం నం.6303923700, మంచిర్యాల జోన్ నం. 8712659386కు కాల్, వాట్సాప్ ద్వారా మెసేజ్ లేదా డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.