సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు : డీఎస్పీ

సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు : డీఎస్పీ

MBNR: నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు ఎంవీఎస్ కళాశాలలో అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదని, సమస్యలను ఒంటరిగా భరించవద్దని సూచించారు. సహాయం కోరడం బలహీనత కాదని, నిరుత్సాహంగా ఉన్నవారికి అండగా నిలవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.