VIDEO: మియాపూర్‌లో హిందూ సమేళా సమితి వాకింగ్ ర్యాలీ
RR: మియాపూర్‌లోని గుర్నాథ్ చెరువు వద్ద హిందూ సమేళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వాకింగ్ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించి ఘనంగా ముగిసింది. మన సంస్కృతిని చాటిచెప్పే ఈ కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేసిన వాలంటీర్లు, ప్రజలందరికీ నిర్వాహక బృందం కృతజ్ఞతలు తెలిపింది. మోహన్ ముదిరాజ్, రామప్రభు, ఉదయ్ కిరణ్, గంగాధర్, కృష్ణ దితరులు పాల్గొన్నారు.