బీసీల రాజ్యాధికారం కల నెరవేరుతుంది: ఎంపీ
MDCL: తెలంగాణ ఉద్యమంలో మేధావులు మొత్తం ఒకే తాటి మీదికి చేరినట్లు బీసీ ఉద్యమానికి ఐక్యత కనిపిస్తుందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీసీ జన జాగరణ జాతర ఆశయం స్ఫూర్తికి సంపూర్ణ మద్దతుగా, బీసీల ఉద్యమం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ, ప్రతి ఒక్కరి హృదయంలో దాగి సరైన సమయం వచ్చినప్పుడు శక్తిగా వెలుగుతోందన్నారు. బీసీల రాజ్యాధికారం కల నెరవేరుతుందన్నారు.