VIDEO: దొడ్లగడ్డలో రైతుపై హత్యాయత్నం.. పరిస్థితి విషమం

VIDEO: దొడ్లగడ్డలో రైతుపై హత్యాయత్నం.. పరిస్థితి విషమం

WGL: వర్ధన్నపేట పట్టణం దమ్మన్నపేట శివారులోని దొడ్లగడ్డలో రైతు న్యాయం రవీందర్ రెడ్డి (55)పై ఆదివారం ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. భూమికి వెళ్లే దారి వివాదమే దాడికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.