'ప్రతిరోజు ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయండి'

'ప్రతిరోజు  ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయండి'

నెల్లూరు నగర పాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దినేష్ బుధవారం శానిటేషన్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో శానిటేషన్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. నగరంలో జరుగుతున్న దోమల నివారణ చర్యల గురించి అలాగే ప్రతిరోజు నగరంలో జరుగుతున్న ఫాగింగ్, స్ప్రేయింగ్ కార్యక్రమాలు ఖచ్చితముగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.