మూడుకు చేరిన మృతుల సంఖ్య

మూడుకు చేరిన మృతుల సంఖ్య

NLR: నెల్లూరు-ముంబై హైవేపై పోతిరెడ్డి పాలెం వద్ద కాసేపటి క్రితం ఓ కారు ఇంటిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.