APSRTC జిల్లా కార్యదర్శి, అధ్యక్షుడి ఎన్నిక

కృష్ణా: మచిలీపట్నంలో జిల్లా ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభ జరిగింది. విజయవాడ జోనల్ సెక్రటరీ వై.ఎస్.రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వై.వి.రావు జిల్లా కార్యదర్శిగా, టి.వి.ఎస్. నారాయణ అధ్యక్షుడిగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 5 డిపోల సభ్యులు, మహిళా నాయకురాలు వారికి శుభాకాంక్షలు తెలిపారు.