VIDEO: ORRపై ట్రాన్స్ జెండర్ల చేష్టలు మితిమీరుతున్నాయి..!
HYD: నగర శివారు ఘట్‌కేసర్, కీసర ప్రాంతాల్లో ORR, సర్వీస్ రోడ్లపై ట్రాన్స్ జెండర్ల చేష్టలు రోజురోజుకు మితిమీరుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డుకు మధ్యలో వచ్చి వాహనాలను ఆపుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే వికృత పనులు చేస్తున్నారని పలువురు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్లపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.