VIDEO: అగ్నిమాపక వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: అగ్నిమాపక వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు ఫైర్ స్టేషన్ వద్ద అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ... అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెరగడం అత్యంత అవసరమని సూచించారు.