సెంట్రల్ ఫోర్సులో అక్కాచెల్లళ్లకు ఉద్యోగాలు..సన్మానం

సెంట్రల్ ఫోర్సులో అక్కాచెల్లళ్లకు  ఉద్యోగాలు..సన్మానం

MNCL: సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలు సాధించిన జన్నారం మండలంలోని పొనకల్ గాంధీనగర్‌కు చెందిన అక్క, చెల్లెళ్లను పలువురు శాలువాలు కప్పి సన్మానించారు. బొమ్మిడి రాజేందర్-సుజాత దంపతుల ఇద్దరు కుమార్తెలు శ్రావ్యరాణి, ప్రవళికలు CISF, IBCF సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలలో చేరారు. ఇంటికి వచ్చిన ఆ ఇరువురిని హరిత రిసార్ట్ ఆవరణలో శాలువాలు కప్పి సన్మానించారు.