గ్రామస్తులతో పోలీసులు సమావేశం

గ్రామస్తులతో పోలీసులు సమావేశం

NLR: ఉదయగిరి మండలంలోని దాసరపల్లిలో శనివారం రాత్రి పోలీస్, రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులు గ్రామస్తులతో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల జాతీయ రహదారిపై తరచుగా గేదెల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని దాని పట్ల అవగాహన కల్పించారు. మూగజీవాలు కలిగిన వారు సాయంత్రం ఐదు గంటలు లోగా రోడ్డుపై మూగజీవాలు లేకుండా ఇళ్లల్లోకి తీసుకొని వెళ్లాలన్నారు.