రోడ్డు ప్రమాదంలో... యువకుడికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో... యువకుడికి గాయాలు

BDK: మణుగూరులో అంబులెన్స్, బైక్ ఢీ ఓ యువకుడు గాయాల పాలయ్యారు. 108 వాహనం ద్విచక్ర వాహనం ఢీకొనడంతో యువకుడికి గాయాలైన ఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. మణుగూరు ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనాన్ని 108 వాహనం ఢీ కొందని స్థానికులు తెలిపారు. బైక్ ఉన్న యువకుడికి గాయాలు కావడంతో స్థానికులు వెంటనే మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.