వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి వేడుకలు

వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి వేడుకలు

NTR: గంపలగుడేం మండలంలోని పెనుగొలను గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం వద్ద శ్రీ స్వామివారి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామలింగేశ్వర శర్మ దంపతులు అభిషేకం చేసి, నూతన వస్త్ర అలంకరణ గావించారు.