సమావేశంలో పాల్గొన్న మీనాక్షి నటరాజన్

HYD: గాంధీ భవన్‌లో బీసీ రిజర్వేషన్ల న్యాయ సలహా సంప్రదింపుల కమిటీ బుధవారం సమావేశమయ్యారు. సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, సృహరి బీసీ సీనియర్ నాయకులు వీ.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.