VIDEO: 'వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి'

VIDEO: 'వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి'

SKLM: పట్టణంలోని సెవెన్ రోడ్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ సీఐ రామారావు వాహనదారులను రోడ్డు భద్రత నియమాలపై బుధవారం అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు.