VIDEO: 'ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

VIDEO: 'ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

MNCL: ఈనెల 15న జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ఆవరణల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య ఆదివారం తెలిపారు.పెండింగ్‌లో ఉన్న కేసుల్లోని కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బ్యాంక్ రికవరీ, సివిల్ మోటార్ వెహికల్ యాక్ట్ తదితర కేసులు పరిష్కరించాలని తెలిపారు.