మహిళలకు అన్ని రకాల వైద్య సేవలు: సీఎం
సత్యసాయి: సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా CM చంద్రబాబు మాట్లాడారు. సాయిబాబా కులమతాలకు అతీతంగా పేదలకు సేవ చేశారని కొనియాడారు. సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా చిన్న వ్యాధుల నుంచి క్యాన్సర్ వరకు గిరిజన మహిళలకు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తామని ప్రకటించారు.