సెంట్రల్ జైలులో తిరిగి లొంగిపోయిన ఎంపీ మిథున్ రెడ్డి

E.G: ఎపీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటివల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మద్యంతర బెయిల్‌పై విడుదల అయ్యారు. ఎన్నికలు ముగియడంతో ఇవాళ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తిరిగి లొంగిపోయారు.