నేడు కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటన

నేడు కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటన

NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంగళవారం కావలి పట్టణంలోని పదవ వార్డులో పర్యటించనున్నారు. ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తుమ్మలపెంట రోడ్డు మునిసిపల్ స్కూల్ వద్ద నుండి ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యే కావ్య ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోనున్నారు.