VIDEO: 'మీటింగులు పెట్టకున్న కేసీఆర్ గెలుస్తడు'

VIDEO: 'మీటింగులు పెట్టకున్న కేసీఆర్ గెలుస్తడు'

HNK: వేలేరు మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లో ఓ రైతు మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆ రైతు మాట్లాడుతూ.. మీరు ఇలాంటి మీటింగ్లు పెట్టకుండా రానున్న ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తాడని ఆయన వల్లే తాగునీరు సాగునీరు వచ్చిందని అనడం వైరల్‌గా మారింది.