నేడు ఉచిత వైద్య శిబిరం.. వారికి మాత్రమే

నేడు ఉచిత వైద్య శిబిరం.. వారికి మాత్రమే

ప్రకాశం: కనిగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. విద్యార్థులు 6 నుంచి 18 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారికి ఉచిత వైద్య నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కొరారు. మరిన్ని వివరాలకు 9849345654 నంబర్ను సంప్రదించాలన్నారు.