'ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి'

'ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి'

NLG: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఫ్రీ బస్సు సౌకర్యం హెల్త్ కార్డ్, గుర్తింపు కార్డ్, 25 వేల పింఛను ఇవ్వాలని TG మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఐతగోని శేఖర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. శనివారం NLGలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇళ్లు కేటాయించాలని కోరారు.