సచివాలయాల్లో రేషన్ సేవల పునఃప్రారంభం

సచివాలయాల్లో రేషన్ సేవల పునఃప్రారంభం

KRNL: కర్నూలు జిల్లాలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో రేషన్ సేవలు పునఃప్రారంభం అయ్యాయని జేసీ బి. నవ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం మే 7 నుంచి అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులకు సంబంధించి 7 రకాల సేవలను పునఃప్రారంభించింది. కొత్త కార్డులు, సభ్యుల జోడింపు/తొలగింపు, చిరునామా మార్పులు, ఆధార్ సీడింగ్ సవరణ వంటి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.