రూ. 24.27 కోట్లు మత్స్యకార భృతి

రూ. 24.27 కోట్లు మత్స్యకార భృతి

VSP: రాష్ట్ర ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద విశాఖ జిల్లాలోని 12,138 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున మొత్తం రూ. 24.27 కోట్ల భృతిని మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన నిధుల విడుదల కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేశారు.