పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
2025-26 గణాంకాల ప్రకారం, దేశంలో అత్యధిక GDP కలిగిన రాష్ట్రం ఏది..?
A) తెలంగాణ
B) మహారాష్ట్ర
C) తమిళనాడు
D) ఉత్తరప్రదేశ్
నిన్నటి ప్రశ్న: శాంతికి చిహ్నంగా ఏ పక్షి పరిగణించబడుతుంది?
జవాబు: పావురం