పోలీసుల అత్యుత్సాహం

పోలీసుల అత్యుత్సాహం

NGKL: ఉమామహేశ్వరక్షేత్రం కొండపైకి వెళ్లకుండా భక్తులను అడ్డుకొని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీస్ అధికారుల తీరుపై భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. విఐపి వస్తున్నాడంటూ భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వకపోవడంతోపాటు వాహనపూజ కోసం వచ్చిన వారిని సైతం ఆపేశారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.