టైర్ల షాపులో ఘోర అగ్ని ప్రమాదం

టైర్ల షాపులో ఘోర అగ్ని ప్రమాదం

NLG: మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ల షాప్‌లో నుండి మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.