సెలబ్రిటీని చూడటానికి అభిమానుల రద్దీ

సెలబ్రిటీని చూడటానికి అభిమానుల రద్దీ

WNP: జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్‌ గడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జీవీ షాపింగ్ మాల్‌ను ఆదివారం ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి, సినీనటి అనసూయ ఘనంగా ప్రారంభించారు. అనసూయను చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో జీవీ మాల్ పరిసర ప్రాంతం రద్దీగా మారగా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు పోలీసులు వాహనాల ప్రవేశాన్ని క్రమబద్ధీకరించారు.