'రాజ్యాంగాన్ని యువత చదివి అవగాహన పెంచుకోవాలి'

'రాజ్యాంగాన్ని యువత చదివి అవగాహన పెంచుకోవాలి'

JGL: భారత రాజ్యాంగాన్ని యువత చదివి అవగాహన పెంచుకోవాలని మండల నాయకుడు కాంపెల్లి హన్మాండ్లు అన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలో అంబేడ్కర్ నామస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆవుల సత్యం, కచ్చు కొమురయ్య, చౌటుపల్లి తిరుపతి, గంగాధర మధుసూదన్, గడ్డం గంగాధర్, వీరస్వామి, వేల్పుల రాజేశ్, పాల్గొన్నారు.