VIDEO: వన్యప్రాణుల దాహార్తీకి సోలార్ బోర్
SDPT: వన్య ప్రాణుల తాగునీటి సౌకర్యార్థం ఆరేపల్లి గుట్టల్లోని శనిగరం బీట్ (కంపార్ట్‌మెంట్ 726) పరిధిలో అటవీశాఖ ఇవాళ సోలార్ బోరును ఏర్పాటు చేసింది. డీఎఫ్ పద్మజారాణి, ఎస్ఆర్టీ సిద్ధార్థరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శనిగరం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గోపాల్ రెడ్డి, బీట్ ఆఫీసర్ శ్రావణ్ రెడ్డి సమక్షంలో సర్పంచ్ బాబురాజు ఈ పనులను పర్యవేక్షించారు.