VIDEO: బంకులు బంద్.. పంపులు ఓపెన్
MDCL: ఉప్పల్ నుంచి చిలుకానగర్ వెళ్లే మార్గాల్లో పెట్రోల్ బంకులు బంద్ చేశారు. కానీ..టైర్ పంచర్, రిపేర్, ఎయిర్ ఫిల్లింగ్ యంత్రాలను మాత్రం ఓపెన్ చేసి ఉంచినట్లు పెట్రోల్ బంకుల యజమాన్యాలు తెలిపాయి. వేసవికాలంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని గమనించి, ఎయిర్ ఫీలింగ్ అందరికీ అందుబాటులో ఉంచినట్లుగా వారు తెలిపారు.