ఆదిలాబాద్‌లో హస్తం గూటికి సర్పంచులు
ADB: కాంగ్రెస్‌తోనే గ్రామాల్లో ప్రగతి సాధ్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు కాంగ్రెస్‌లో చేరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. అభివృద్ధి పనులను చూసే ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.