నడ్డాకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

నడ్డాకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

AP: బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మరోవైపు మంత్రి నారా లోకేష్.. నడ్డాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నడ్డా ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని, దేశానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.