'విజ్ఞానాన్ని ఇచ్చే ఆలయాలు గ్రంథాలయాలు'
ATP: గుత్తి గ్రంథాలయ అధికారి రామాంజనేయులు ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి MEO రవి నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠకులకు విజ్ఞానాన్ని ఇచ్చే ఆలయాలు గ్రంథాలయాలన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.