రాయపర్తి మండలంలో గెలుపోందిన అభ్యర్థులు వీరే!
గ్రామసర్పంచులు
★ రాగన్నగూడెం- ఆకుల శోభా (కాంగ్రెస్)
★ పానీష్ తండా- భూక్యా బులా (కాంగ్రెస్)
★ జగన్నాథపల్లి- బద్దం సుగుణమ్మ( కాంగ్రెస్)
★ జెతురాం తండా- గుగులోత్ స్వప్న(కాంగ్రెస్)
★ జయరాం తండా(S)- గుగులోత్ రమేష్ నాయక్(BRS)
★ ఎర్రకుంటా తండా- గుగులోత్ బుజ్జమ్మ(BRS)
★ జయరాం తండా(K) లావుడ్య శిల్పా(BRS)