VIDEO: నందికొట్కూరులో పవన్ కళ్యాణ్ చిత్రానికి అభిషేకం

VIDEO: నందికొట్కూరులో పవన్ కళ్యాణ్ చిత్రానికి అభిషేకం

NDL: అమరావతి బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, నందికొట్కూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రానికి జనసేన నాయకులు ఇవాళ పాలాభిషేకం నిర్వహించారు. ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మకమని వారు పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలవడం గర్వకారణమని తెలిపారు.