బీజేపీ పదాధికారులతో భేటీకానున్న కిషన్ రెడ్డి

బీజేపీ పదాధికారులతో భేటీకానున్న కిషన్ రెడ్డి

TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ పదాధికారులతో సమావేశం కానున్నారు. మ. 2 గంటలకు బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కులగణనపై విస్తృత ప్రచారం చేయాలని బీజేపీ యోచిస్తోంది. అలాగే, కులగణన అంశంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడానికి బీజేపీ సిద్ధమవుతోంది.