పొలం పిలుస్తుంది కార్యక్రమం

పొలం పిలుస్తుంది కార్యక్రమం

BPT: కారంచేడు మండలం కొడవలివారిపాలెం గ్రామంలో బుధవారం ఏవో నాగరాజు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. రైతులకు పంటల సాగులో మెళకువలను వివరించారు. రైతులందరూ పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని పేర్కొన్నారు. కౌలు రైతులు గుర్తింపు కార్డులకు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.