VIDEO: లోకల్–నాన్ లోకల్ వార్
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో అధికార–ప్రతిపక్ష పార్టీల మధ్య లోకల్–నాన్ లోకల్ వివాదం చెలరేగింది. నేడు స్థానిక హైస్కూల్ ప్రాంతంలోని పోలింగ్ బూత్‌ల వద్ద బయట వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానికులకే అనుమతి ఇవ్వాలని ఆందోళన చేపట్టాయి.